ఢీ జోఢీ | 7 డిసెంబర్ 2016 | ఈటీవీ తెలుగు
ఢీ జోఢీ | 7 డిసెంబర్ 2016 | ఈటీవీ తెలుగుదక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో... ఢీ’ ఇప్పుడు 12మంది కలర్ ఫుల్ కపుల్స్ తో ఢీ జోడి గా మీముందుకొచ్చింది. ప్రదీప్ యాంకర్ గా... రష్మి, సుడిగాలి సుధీర్ లు టీమ్ లీడర్స్ గా... శేఖర్ మాస్టర్ , హీరోయిన్ సదా లు . జెడ్జెస్ గా బిగెస్ట్ డాన్స్ వార్ మొదలయ్యింది.
No comments:
Write comments