Telugu Unkonwn Facts


అద్దం ఇక్కడ పెడితే ఇంక అంతె ఏ పని జరగదు never keep mirror these places

Friday 16 December 2016

ఐఫొన్ 8 డ్యూయల్ సిమ్‌తో

ఐఫోన్ 8 డ్యూయల్ సిమ్‌తో

ఐఫోన్ 8 డ్యూయల్ సిమ్‌తో రానుందా? యాపిల్ సంస్థ ప్రపంచంలోనే టెక్ దిగ్గజంలో ఒకటైన యాపిల్ ఏ గాడ్జెట్ విడుదలా చేసిన ఒక సంచలనే . ఐఫోన్ 7 నీ కోనడానికి ఎంతగా ఎదురుచూసారో మనందరికీ తెలుసు. మార్కెట్ లోకి కొత్త కొత్త ఫ్యూచర్స్ తో ఎన్నో మోబైల్స్ వస్తున్నాయి.కాని ఇంత వరకు డ్యూయాల్ సిమ్ తో ఐఫోన్ రాలేదు తాజాగా యాపిల్ సంస్థ ఒక నిర్ణయం తీసుకుందటా ఐఫోన్ 8 ని డ్యూయాల్ సిమ్ తో విడుదల చేయాలాని చుస్తుందాన్ని ప్రచారం అవుతుంది.అయితే ఐఫోన్ 8 రెండు వెర్వేరు యాంటెన్నలతో వస్తుందని సమాచారం .మరి చుడాలి ఎంత వరకు నిజమో .ఇది తెలయడానికీ ఒక సంవత్సరం వెచి చుడాలి.

No comments:
Write comments
Recommended Posts × +