Telugu Unkonwn Facts


అద్దం ఇక్కడ పెడితే ఇంక అంతె ఏ పని జరగదు never keep mirror these places

Friday 2 December 2016

ఓ వ్యాపారవేత్తను త్వరలో పెళ్ళి చేసుకోపోతున్నా అనుష్క ?

ఓ వ్యాపారవేత్తను త్వరలో పెళ్ళి చేసుకోపోతున్నా అనుష్క ?

ఓ వ్యాపారవేత్తను త్వరలో పెళ్ళి చేసుకోపోతున్నా అనుష్క

ఓ వ్యాపారవేత్తను త్వరలో పెళ్ళి చేసుకోపోతున్నా అనుష్క
అందాల భామ నటి అనుష్క గురించి తెలియని వాళ్ళు ఉండారు .బాహుబలి ద్వారా ఇండియలో అనుష్క చాలా ఫేమస్ అయింది అయితే చాలా రోజుల నుండి అనుష్క పెళ్ళి పైన చాలానే రుమార్స్ వస్తున్నాయి.
ఇప్పుడు అనుష్క త్వరలో పెళ్ళి పిటలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది మన తెలుగు రాష్టాలో మరియు బెంగళురులో చాలా పెట్టుబడులు ఉన్నా ఓ పెద్ద వ్యాపారవేత్తతో పెళ్ళి కుదిరిందాంటా .
ఇంకా దిని గురించి త్వరలొ వెల్లడిస్తాదాని సమాచారం మరి చూడాలి ఇదైనా ఎంత వరకు నిజమొ .ఇప్పుడు అనుష్క చేతిలొ నాలుగు సినిమాలు ఉన్నాయి బాహుబలి-2 ,సింగం ,నాగార్జునతొ ఓ నమో వేంకటేశాయా.

No comments:
Write comments
Recommended Posts × +