వాట్సాప్ లో మరో రెండు కొత్త ఫిచర్స్ వచ్చాయి.
వాట్సాప్ లో మరో రెండు కొత్త ఫిచర్స్ వచ్చాయి. వాట్సాప్ అనె అప్లికెషన్ తెలియనివారు ఊండరు.ఈ మధ్యే వీడియో కాలింగ్ ఫిచర్ ని వాట్సాప్ అందించింది.ఇప్పుడు మరో రెండు కొత్త ఫిచర్స్ ని వాట్సాప్ అందుబాటలోకి తీసుకోచ్చింది.
ఇంతకు ముందున్న వాట్సాప్ లో మనకి ఎవరైన వీడియోలు పంపితె డౌన్ లోడ్ చేసుకొన్న తర్వాత చూసేవాళ్ళం కాని ఇప్పుడు డైరెక్ట్ గానె ప్లే చేయవచ్చు.ఇంకా జిఫ్ ఫార్మాట్ ఉన్న చిత్రాలను కుడా పంపవచ్చు.
No comments:
Write comments