హీరో నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది
హీరో నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది
హీరో నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీ కొన్నాయి.ఇదంతా బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్థున్న హిందూపురం నియోజకవర్గంలోని కోడికొండ చెక్ పొస్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం లో ఎవరికి గాయలు కాలేదు దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి కారణం అతివేగం అని అనుకుంటున్నారు. బాలయ్య బాబుకు ఈ సంవత్సరంలో ఇది రెండావ ప్రమాదం. మొదటిసారి జరిగిన్నాప్పుడు కాన్వాయ్ లోని ఒక కారు బొల్తా కొట్టినా విషయం తెలిసిందె.ఇప్పుడు కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీ కొట్టిన్నాయి స్వల్పంగా వెహికిల్స్ దెబ్బతిన్నాయి
No comments:
Write comments