Telugu Unkonwn Facts


అద్దం ఇక్కడ పెడితే ఇంక అంతె ఏ పని జరగదు never keep mirror these places

Wednesday 23 November 2016

ఫోన్ నెంబర్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలాగో తెలుసుకుందాం.

ఫోన్ నెంబర్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలాగో తెలుసుకుందాం.


ఫోన్ నెంబర్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలాగో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో వాట్స్ యాప్ గురించి తెలియనివారు ఉండారు ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఫోన్ నెంబెర్ లేకుండా వాట్సాప్ వాడతం ఏల్లగొ తెలుసుకుందాం వాట్స్ యాప్ ద్వారా మనం ఎదైన క్షణంలో షెర్ చేసుకొవచ్చు వీడియోస్ ,ఫోటొస్ ,ఫైల్స్ ఇంక కాల్స్ ,ఇప్పుడు కొత్తగా వీడియో కాలింగ్ కుడ చేసుకోవచ్చు .కాని ఇదంత చెయడానికి మనకి ఒక మొబైల్ నెంబెర్ కావాలి ఇప్పుడు అది లెకుండా ఎలా వాట్స్ యాప్ ఫ్యూచర్స్ ను వినియోగించాలో తెలుసుకుందం.
ముందుగా మీ ఫోన్లోని గూగుల్ ప్లేస్టొర్ ఒపెన్ చేసి వాట్స్ యాప్ ని ఇన్ స్టాల్ చేయండి.ఇన్ స్టాల్ చేసినా తర్వాత ఒపెన్ చేసి సెటప్ ప్రాసెస్ ని క్లిక్ చెయాండి. దాన్ని అలాగె ఉంచి మళ్ళి గూగుల్ ప్లేస్టోర్ కి వెళ్ళి TEXTNOW ని ఇన్ స్టాల్ చెయాండి TEXTNOW యాప్ మీకు ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇస్తుంది దానిని గుర్తుపెట్టుకొండి. ఇప్పుడు మీ వాట్సాయాప్ లోకి వెళ్ళి ఆ నెంబర్ ఎంటర్ చెయాండి ఇప్పుడు వాట్సాయాప్ వేరిఫికేషన్ కోడ్ పంపుతుంది 2 నిమిషల తర్వాత వేరిఫికేషన్ బై కాలింగ్ ఎంటర్ చెయాండి ఇప్పుడు TEXTNOW యాప్ ఒపెన్ చెయాండి వాట్సాయాప్ కాల్ వస్తుంది 6 డిజిట్ కోడ్ చెప్తుంది దానిని వాట్సాయాప్ లొ కొట్టండి. ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్ లేకుండా వాడుకొవచ్చు.

No comments:
Write comments
Recommended Posts × +